బీసీ గర్జన సభ విజయవంతం..
రథసారథి, మిర్యాలగూడ:
మిర్యాలగూడ లో బీసీ జెఏసి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ గర్జన విజయవంతం అయింది అని బీసీ జెఏసి కో కన్వీనర్ తమ్మడబోయిన అర్జున్ అన్నారు. కన్వీనర్ మారం శ్రీనివాస్, కోల సైదులు, రాపోలు పరమేశ్ లు, గుడిపాటి కోటయ్య, తిరుమలగిరి…