రేపు సర్ధార్ చకిలం శత జయంతి వేడుకలు

రథ సారథి, నల్గొండ: నల్గొండ జిల్లా ముద్దు బిడ్డ చకిలం శ్రీనివాస రావు శత జయంతి వేడుకలను సోమవారం నల్గొండ లోని రామగిరి లో ఘనంగా నిర్వించనున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యే గా, ఒకసారి ఎంపి గా గెలుపొందిన చకిలం నల్గొండ జిల్లా రాజకీయాల్లో…

రేపు చింతరెడ్డి ప్రమాణ స్వీకారం

రథ సారథి, నల్గొండ: నల్గొండ జిల్లా రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షునిగా మిర్యాలగూడకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నల్గొండ జిల్లా కేంద్ర వ్యవసాయ అధికారి కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఇట్టి…

నాటక పోటీలకు రమణాచారికి ఆహ్వానం

రథసారథి,మిర్యాలగూడ మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు తడకమళ్ళ రాంచందర్ రావు హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే.వి. రమణాచారి, ఐ.ఏ.యస్ నీ ఆయన…

సకాలంలో జీతాలు చెల్లించాలి

రథ సారథి,మిర్యాలగూడ: తొమ్మిదో తారీఖు వచ్చి నా కూడా జీతాలు రాక నెల నెల చెల్లించాల్సిన బకాయిలు ఇబ్బంది పెడుతున్నాయి అనీ ఉపాధ్యాయ సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుడిపాటి కోటయ్య ఆవేదన వ్యక్తంచేశారు. పాల బిల్లు, ఇంటి అద్దె, బ్యాంకు రుణాలు,…

జనావాసాల నడుమ వున్న గోదాములు తరలిస్తాం: మంత్రి తలసాని

రథ సారథి ,హైదరాబాద్: జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలించడం ద్వారా భవిష్యత్ లో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్…

రైస్ మిల్లులో జార్ఖండ్ కార్మికుడి మృతి       

రథ సారథి,మిర్యాలగూడ:  మిర్యాలగూడ మండలం యాదగిరి పల్లి గ్రామంలోని వసుందర రైస్ మిల్లు లో మంగళవారం సాయంత్రం రేకుల షెడ్డు కూలి పడింది. ఈ ఘటనలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సోహైల్ (22) మృతి చెందగా మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా…

హామీలు అమలు చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ : షర్మిల 

రథ సారథి, జనగాం: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ అని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ధ్వజమెత్తారు. ప్రజా ప్రస్థానం పేరుతో వైయస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర జనగామ జిల్లా స్టేషన్ ఘన్…

పల్లెల అభివృద్దే కేసీఆర్ లక్ష్యం: ఎమ్మెల్యే భాస్కర్ రావు

రథ సారథి, మిర్యాలగూడ: పల్లెల అభివృద్దే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్ల మోతు భాస్కర్ రావు అన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమమే కెసిఆర్ సంకల్పమని చెప్పారు. శనివారం ఆయన వేములపల్లి మండలం లోని 5 గ్రామాలలో…

కేసీఆర్ హయాంలోనే బీసీల సంక్షేమం: మంత్రి గంగుల

రథ సారథి, హైదరాబాద్:  వెనుకబడిన వర్గాలు వెనకబడలేదని, వెనుకకు నెట్టేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేసారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈరోజు ఉఫ్పల్ భగాయత్లో వంజర సంఘం భవనానికి సహచర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.…

వార బంది పద్ధతిని ఎత్తివేయాలి: ముదిరెడ్డి నర్సిరెడ్డి

రథ సారథి, మిర్యాలగూడ: ఆయకట్టు రైతులకు సాగర్ నీటిని వారబంది పద్ధతిలో ఇవ్వటం వలన చివరి భూములకు నీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని వారబంది పద్ధతిని వెంటనే ఎత్తివేసి రెగ్యులర్ గా సాగర్ నీటిని విడుదల చేయాలని కిసాన్ కాంగ్రెస్ జిల్లా…