Browsing Category
భక్తి
విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద తిరుపతి వేంకటేశ్వరుడి విగ్రహం ఏర్పాటు
విశాఖపట్టణం 16: ప్రపంచంలోనే అతిపెద్ద తిరుపతి వేంకటేశ్వరుడి విగ్రహం విశాఖలో ఏర్పాటు కాబోతోంది. దీనికి టీటీడీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. ఇక ఈ విగ్రహం ఏర్పాటుతో విశాఖ ఆధ్యాత్మికపరంగా చరిత్ర సృష్టించే అవకాశాలు మెండుగా ఉంటాయి.తిరుమల…
హనుమంతుడి జన్మస్థలం నిర్ధారణ కోసం కమిటీ ఏర్పాటు
తిరుమల ఫిబ్రవరి 16: హనుమంతుడి జన్మస్థలం నిర్ధారణ కోసం కమిటీని ఏర్పాటు చేశామని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి వెల్లడించారు. చారిత్రక, పురాణ, పౌరాణిక, ఇతిహాసాలు, శాసనాలతో కూడిన ఆధారాలతో అందనాద్రియే హనుమంతుడి జన్మస్థలంగా కమిటీ నిర్ధారించింది.
కమిటీ…
మాఘ పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలు
విశాఖపట్నం: బుధవారం ” మాఘ పౌర్ణమి" సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర తీరప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. విశాఖ జిల్లాలో రేవుపోలవరం, పూడిమడక, భీమిలి, విశాఖ తీరప్రాంతాలు భక్తులతో సందడిగా మారింది.
పోలీస్ , రెవెన్యూ అధికారులు…
తెలంగాణ మహా కుంభమేళా గిరిజన ఆదివాసీ మేడారం జాతర…
ములుగు ఫిబ్రవరి 16: అడవి జనసముద్రంగా మారింది. లక్షలాది భక్తజనం..తమ గుండెల్లో కొలువైన వన దేవతల నిజ దర్శనానికి ఎదురుచూస్తున్నారు. సమ్మక్క సారాలమ్మల జాతర అరుదైన జాతర. ములుగు జిల్లా, తాడ్వాయి మండలం మేడారం లో జరిగే అతి పెద్ద గిరిజన జాతర. కొయా…
సమ్మక్క, సారాలమ్మ జాతరలో ఏ రోజు ఏంటీ
వరంగల్, ఫిబ్రవరి 15: మాఘ శుద్ధ పౌర్ణమి వేళలో జరిగే మేడారం జాతర ఎంతో విశిష్టమైనది. ఒక్కో రోజు ఒక్కో ఘట్టంతో అటవీ ప్రాంతం మార్మోగిపోతుంది. అశేష భక్త జనవాహిని భావోద్వేగ సమ్మేళనం మధ్య సారలమ్మను మొదటి రోజు గద్దె మీద ప్రతిష్టిస్తారు.. ఇక రెండో…
ఫిబ్రవరి 16న పౌర్ణమి గరుడ సేవ
తిరుమల, ఫిబ్రవరి 15: పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 16న గరుడసేవ జరుగనుంది. ఈ రోజు మాఘపౌర్ణమి కావడం విశేషం. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.
ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల…
7 రోజుల క్వారంటైన్
ముంబై ఫిబ్రవరి 11: కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రస్తుతం దేశంలో తగ్గుముఖం పడుతోంది. ఇప్పుడు థర్డ్‌వేవ్ కూడా ముగియబోతోంది. ఇక కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను సడలించింది.…
అధునాతనం….ఆకర్షణీయం..
శనివారం యాదాద్రిలో విల్లాలు, ప్రెసిడెన్షియల్ సూట్ల ప్రారంభం?
యాదాద్రి: ప్రముఖ పుణ్యక్షేత్రంగా రూపొందుతున్న యాదాద్రి లో దేశ, విదేశీ నేతల విడిది కోసం అధునాతనంగా, సంప్రదాయ రీతిలో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలు ప్రారంభానికి…
శ్రీశైలంలో 22 నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం: ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈనెల 22 నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు నల్లమల అడవుల నుంచి కాలినడకతో శ్రీశైలం వచ్చే భక్తులకు శివస్వాములకు…
ప్రారంభమైన మేడారం జాతర
వరంగల్, ఫిబ్రవరి 10: తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతరకు అంకురార్పణ జరిగింది. వైభవంగా సమ్మక్క సారలమ్మ మండమెలిగే పండుగ ప్రారంభం అయ్యింది. డోలు వాయుద్యాలతో ఆదివాసీ ఆచార సాంప్రదాయాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు సాయంత్రం గ్రామ…