Browsing Category
Regional
నేడు హౌసింగ్ బోర్డు దేవాలయంలో భీష్మ ఏకాదశి పూజలు
రథ సారథి, మిర్యాలగూడ:
శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంఅండాళ్ న గర్ హౌసింగ్ బోర్డు నందు బుధవారం "భీష్మ ఏకాదశి "పూజలు ఉదయం గం :9-00ల నుండి మ :1-00వరకు నిర్వహించ నున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు వెంకట రెడ్డి…
నియోజక వర్గ అధ్యక్షునిగా నరేష్ నియామకం
రథ సారథి, మిర్యాలగూడ:
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ,తెలంగాణ బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మట్ట రాజు యాదవ్ ఆదేశాల మేరకు తెలంగాణ బిసి యువజన సంక్షేమ సంఘం మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులుగా…
మంత్రిచే గిరిజన ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
రథ సారథి, సూర్యాపేట:
తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం నల్లగొండ జిల్లా నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ లను ఈ రోజు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట లో మినిష్టర్ క్వార్టర్ నందు ఆవిష్కరణ చేశారు. ఈ…
జిల్లా ఏర్పాటుతోనే అభివృద్ధి
రథ సారథి, మిర్యాలగూడ:
మిర్యాలగూడ పట్టణంలో కేంద్రీయ విద్యాలయం విద్యార్థుల కు మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి నాయకులు చేగొండి…
ఘనంగా కూడారై ఉత్సవాలు
రథ సారథి, మిర్యాలగూడ :
మిర్యాలగూడ పట్టణం లోని హౌసింగ్ బోర్డు కాలనీ లో వెంచేసి వున్న శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో ధనుర్మాసోత్సవాల సందర్బంగా బుధవారం కూడారై ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్వామి…
విరాట్ కోహ్లీ సెంచరీ
రథ సారథి:శ్రీలంక తో గౌహతి లో జరుగుతున్న ఒన్ డే క్రికెట్ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసారు. మొత్తం 80 బంతుల్లో విరాట్ కోహ్లీ ఒన్డే మ్యాచుల్లో తన 45 వ సెంచరీ పూర్తిచేసారు.అన్ని ఫార్మాట్ లలో ఆయన 73 సెంచరీలు పూర్తిచేసారు. ఒన్…
బడి ఈడు పిల్లలు పాఠశాలల్లోనే ఉండాలి
రథ సారథి, మిర్యాలగూడ :
ఇటుక బట్టీల వద్ద పనిచేయుచున్న వలస కార్మికుల పిల్లలను పాఠశాలలకు పంపే బాధ్యత ఇటుక బట్టీల యజమానులు వహించాలని సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు రామచంద్రయ్య, వంగూరు వీరయ్య లు పేర్కొన్నారు. గూడూరు, కొత్తగూడెం గ్రామాల వద్ద…
రైళ్లను నిలపాలని వినతి
రథసారథి, మిర్యాలగూడ :
మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో పలు రైళ్లను నిలుపుదల చేయాలని కోరుతూ మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మిర్యాలగూడ రైల్వే స్టేషన్ మేనేజర్ తారకేశ్వరరావు కు వినతి పత్రం ఇచ్చారు. సికింద్రాబాద్ కు తిరుగు ప్రయాణంలో…
నిత్య ఉచిత అల్పాహార వితరణ
రథ సారథి, మిర్యాలగూడ :
లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో నున్న పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహారము వితరణ చేపట్టారు.దాతలు బండారు కుశలయ్య దంపతులు, కోటగిరి గోపీనాథ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి…
నూతన సంవత్సరం క్యాలెండర్ విడుదల
రథ సారథి, మిర్యాలగూడ :
స్థానిక నవజీవన్ హైస్కూల్ లో శనివారం నాడు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టౌన్ -2 పోలీస్ ఇన్స్పెక్టర్ సురేష్ విచ్చేశారు. వారి చేతులు మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ను…