Browsing Category
Telangana
మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి
రథసారథి, మిర్యాలగూడ :
మహత్మ గాంధీ 155వ జయంతి సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయం లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అమృతం దుర్గసత్యం,మున్సిపల్…
ఘనంగా మహాత్మగాంధీ జయంతి వేడుకలు..
రథసారథి, మిర్యాలగూడ :
జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలసి గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం కాలినడకన…
ఎంఈవో బాలాజీ నాయక్ కు ఘన సత్కారం
రథసారథి ,మిర్యాలగూడ :
సుదీర్ఘకాలం మిర్యాలగూడ ఎంఈవో గా పనిచేసి విశేష సేవలు అందించిన మండల విద్యాధికారి బాలాజీ నాయక్ ను పి ఆర్ టి యు మిర్యాలగూడ అర్బన్ శాఖ పక్షాన మంగళవారం ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బాలు…
నూతన ఎంఈవో బాలు నాయక్ కు పీఆర్టియు ఘన సన్మానం
రథసారథి, మిర్యాలగూడ:
మిర్యాలగూడ ఎంఈవో గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మిర్యాలగూడ మండల విద్యాధికారి ఎల్. బాలునాయక్ ను పిఆర్టీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. మిర్యాలగూడ అర్బన్ శాఖ అధ్యక్ష కార్యదర్శులు మునగాల రామిరెడ్డి, అనుముల…
బీసీలంతా ఏకమయ్యే సమయం వచ్చింది.. తిరుమలగిరి అశోక్
రథసారథి ,మిర్యాలగూడ :
తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా ఒకటిగా కలిసి పోరాట దిశగా ముందుకు సాగాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ పిలుపునిచ్చారు. మిర్యాలగూడలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. …
సాంబశివరావు సార్ కు ఘనంగా సన్మానం
రథసారథి, మిర్యాలగూడ :
మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపుర ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందుతున్న గరినె సాంబశివరావు కు శనివారం ఎంఈఓ బాలాజీ నాయక్, పాఠశాల సిబ్బంది ఘనంగా వీడ్కోలు సన్మానం నిర్వహించారు. ఈ…
ఉచిత కరెంటు కు మరొక అవకాశం ..భార్గవ్
రథసారథి మిర్యాలగూడ
గృహజ్యోతి 200 యూనిట్లు ఉచిత కరెంట్ కోసం గతంలో నిర్వహించిన ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న పట్టణ ప్రజలు ఉచిత కరెంట్ రానివారు (ప్రజా పాలన సైట్లో not applied అని నమోదు అయినవారు) ఆన్లైన్లో ఎడిట్ చేసుకునేందుకు ప్రభుత్వం…
ఉమా మహేశ్వర క్షేత్రం లో జలపాతం
రథ సారథి, అచ్చంపేట:
దట్టమైన నల్లమల అడవిలో రాత్రి భారీ వర్షం ప్రభావం తో ప్రసిద్ధ
ఉమామహేశ్వర క్షేత్రం వద్ద ఎత్తయిన కొండల నుంచి జలపాతం వలె జాలువారుతున్న వర్షపునీరు జారుతూ కనువిందు చేస్తోంది.ఈ జలపాతాన్ని చూసి భక్తులు , పర్యాటకులు…
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి : ఎమ్మెల్యే బత్తుల
రథసారథి ,మిర్యాలగూడ:
మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు మిర్యాలగూడ పట్టణ మున్సిపల్ ఆధికారులతో మరియు ప్లాస్టిక్ కవర్స్ యజమానులతో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్లాస్టిక్ కవర్స్…
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మహా తేజ రైస్ మిల్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్లు, అసోసియేషన్ వారు 250 మొక్కలు నాటడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య…