నేడు హౌసింగ్ బోర్డు దేవాలయంలో భీష్మ ఏకాదశి పూజలు

రథ సారథి, మిర్యాలగూడ:

శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంఅండాళ్ న గర్ హౌసింగ్ బోర్డు నందు బుధవారం “భీష్మ ఏకాదశి “పూజలు ఉదయం గం :9-00ల నుండి మ :1-00వరకు నిర్వహించ నున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు వెంకట రెడ్డి తెలిపారు. అదేవిధముగా సాయంత్రం గం :5-00ల నుండి “సామూహిక విష్ణు సహస్ర నామ” సోత్ర పారాయణం 5సార్లు పఠనం చేయబడును అనీ, అనంతరం “దీపోత్సవం “కలదనీ, కావున భక్త జనులు అధిక సంఖ్యలో పాల్గొనగలరని ఆయన తెలిపారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.