వైభవంగా భక్త రామదాసు 389వ జయంతి వేడుకలు
వాగ్గేయకారోత్సవాల్లో నవకీర్తన గోష్టితో పులకించిన భద్రగిరులు...ఘనంగా నగర సంకీర్తన
భద్రాచలం, ఫిబ్రవరి 04 : శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రముఖ వాగ్గేయకారుడు భక్తరామదాసు 389వ జయంతి వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. దేవస్థానం, అలివేలు…