BIGBOSS fame సోహేల్ నూతన చిత్రం ప్రారంభం..
మాఘమాసం శుక్లపక్షం పంచమ తిథి వసంత పంచమి, ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మికంగా రామానుజ విగ్రహం నిర్మించి ప్రారంభిస్తున్న శుభగడియాల్లో యువ కథానాయకుడు సోహైల్ హీరో గా *కాకతీయ ఇన్నోవేటివ్స్ & దొండపాటి సినిమాస్* సంస్థలు కలిసి నిర్మిస్తున్న…