Browsing Tag

cm kcrao

0.2 గాళ్లకు నాలుగు మంత్రి పదవులు: ఈటల

హైదరాబాద్: తెలంగాణలో 0.2 శాతం కూడా లేని వెలమ కులానికి నాలుగు మంత్రి పదవులు ఇచ్చి, దళితులకు ఒక్క మంత్రి పదవి ఇచ్చారని బిజెపి నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈటల రాజేందర్ బిజెపి నాయకులు ఏపి.జితేందర్ రెడ్డి, జి.వివేక్…