నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాలతో ఎవరు బాగుపడ్డారు
ప్రధాని నరేంద్ర మోదీని నిలదీసిన రాహుల్ గాంధీ
చండీఘఢ్ ఫిబ్రవరి 15: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ…