భారీగా నగదు స్వాధీనం
ప్రైవేటు ట్రావెల్ బస్సులో నగదు పట్టివేత
కర్నూలు పట్టణ శివారులోని పంచాలింగాల అంతరాష్ట్ర సరిహద్దు ఎస్ఈబి చెక్ పోస్ట్ వద్ద బుధవారం తెల్లవారుజామున సి ఐ మంజుల, యస్ ఐ ప్రవీణ్ కుమార్ నాయక్ జరిపిన వాహన తనిఖీల్లో భారీ నగదు దొరికింది. హైదరాబాదు నుండి…