కదిరి మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
అనంతపురం: గత ఏడాది నవంబర్ 16న కదిరిలో సంచలనం కలిగించిన టీచర్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కదిరి ఎన్జీవో కాలనీ లో మర్డర్ ఫర్ గేయిన్ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. హంతకుడు కదిరి పట్టణానికి చెందిన షేక్ షఫీ గా పోలీసులు…