కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు, ఆసుపత్రులలో పండ్లు పంపిణీ
రంగారెడ్డి: తెలంగాణ ముద్దుబిడ్డ మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్ లో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ…