Browsing Tag

MP Arvind

బడ్జెట్ పెట్టిన నుంచి కేసీఆర్‌కి పూనకం వస్తోంది: ఎంపీ అర్వింద్

న్యూఢిల్లీ ఫిబ్రవరి 10: బడ్జెట్ పెట్టిన నుంచి కేసీఆర్‌కి పూనకం వస్తోందని బీజేపీ ఎంపీ అర్వింద్ విమర్శించారు. బీజేపీ దూకుడికి కేసీఆర్‌కి టెన్షన్ పట్టుకుందని ఎద్దేవా చేశారు. నరేంద్రమోడీ మాటల్లో తప్పు లేదని, వాడిన పదంలో కూడా తప్పు ఏం లేదన్నారు.…