ఊరుకోము.. ఐసిస్ ను వేటాడుతాం: బైడెన్
వాషింగ్టన్: అమెరికా భద్రతా బలగాలు, పౌరులను లక్ష్యంగా చేసుకుని కాబూల్ లో ఐసిస్ ఖొరసాన్ కె గ్రూపు చేసిన దారుణ మారణకాండ పై అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ విచారం వ్యక్తం చేశారు.
కాబూల్ ఏయిర్ పోర్టులో జంట పేలుళ్లపై బైడెన్ భావోద్యేగంగా…