కేరళ సీఎమ్ కు స్వాగతం
రథసారథి,మిర్యాలగూడ :
హైదరాబాద్ కు విచ్చేసిన కేరళ సీఎమ్ పినరయి విజయన్ కి సీపిఎమ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి పూల బొకే అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వీరయ్య, నాగయ్య, నరసింహారావు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.