దేశాభివృద్ధిలో ప్రధాని మోదీ పాత్రపై వ్యాసరచన
రథ సారథి, మిర్యాలగూడ:
భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ శాఖ ఆధ్వర్యంలో స్థానిక రెడ్డి కాలనీ ప్రగతి స్కూల్లో దేశాభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర పై వ్యాస రచన పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ మాలి రవీందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రతన్ సింగ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రేపాల పురుషోత్తం రెడ్డి,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సీతారాం రెడ్డి,పట్టణ ప్రధాన కార్యదర్శి చిలుకూరి శ్యామ్, కేఎల్ఎన్ కరస్పాండెంట్ తుమ్మలపల్లి హనుమంత్ రెడ్డి, నాగేశ్వర్ రావు, వెంకట్ రెడ్డి లు పాల్గొన్నారు.