లింగారెడ్డి కుటుంబానికి పరామర్శ

రథసారథి, మిర్యాలగూడ:
వేములపల్లి మండలం రావులపెంట గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ జినే లింగారెడ్డి కుటుంబాన్ని మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి పరామర్శించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధన్. సీపీఎం మండల కార్యదర్శి శశిధర్ రెడ్డి. పతాని శీను,గ్రామ సిపిఎం నాయకులు శీలం వెంకటయ్య, ఏడుకొండలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.