ఘనంగా భీష్మ ఏకాదశి

రథ సారథి,మిర్యాలగూడ:

శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం హౌసింగ్ బోర్డు నందు బుధవారం”భీష్మ ఏకాదశి “కార్యక్రమం ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు భీష్మ ఏకాదశి విశిష్టతను భక్తులకు వివరించారు సాయంత్రం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సూదిని వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు చెన్నూ రి వేణుగోపాల్రావు, గోదాటి నాగలక్ష్మి. ప్రధాన కార్యదర్శి కన్నెగుండ్ల రంగయ్య. సహాయ కార్యదర్శి పోలా శ్రీనివాస్, తీగల రామాదేవి, కార్యనిర్వహణ కార్యదర్శి కాసుల సత్యమ్. కోశాధికారి కోనేటి శ్రీనివాస్ మరియు ఎదవెల్లి పద్మ, ఎర్రబెల్లి లక్ష్మి, మందడి విజయలక్ష్మి, లక్ష్మి సువర్ణ, రాపర్తి శ్రీనివాస్, భీమ్లా నాయక్, కర్నాటి మహేందర్, సముద్రాల నాగభూషణం, కొట్టేసైదులు, గార్లపాటి చంద్రశేఖర్ రెడ్డి, నూకల రాఘవరెడ్డి, పశ్య శ్రీనివాసరెడ్డి, గంధం సైదులు,మామిడాల ఉపేందర్ పాల్గొన్నారు.

@ బీఎల్ఆర్ పూజలు:

సామాజిక వేత్త, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి హౌసింగ్ బోర్డ్ దేవాలయంలో నిర్వహించిన భీష్మ ఏకాదశి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం చేపట్టారు .

Post bottom

Leave A Reply

Your email address will not be published.