గంగాధర్ కు కాంగ్రెస్ నాయకుల నివాళి
రథ సారథి,మిర్యాలగూడ:
మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,మరియు స్వాతంత్ర సమరయోధుడు మాజీ సైనికుడు తిరునగరు గంగాధర్ మూడవ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పిం చారు.నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్ రవి నాయక్, బంటు లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.