నేడు గంగాధర్ వర్థంతి వేడుకలు
రథసారథి, మిర్యాలగూడ:
మిర్యాలగూడ కాంగ్రెస్ పెద్ద దిక్కు, స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ సైనికుడు, తిరునగరు గంగాధర్ 3 వ వర్ధంతి వేడుకలను శుక్రవారం మిర్యాలగూడ లోని రౌండ్ వద్ద నున్న ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహిస్తున్నట్లు గంగాధర్ ఆభిమానులు
మరియు కుటుంబ సభ్యులు తెలిపారు.గంగాధర్ అభిమానులు పెద్ద ఎత్తున విగ్రహం వద్దకు చేరుకొని కార్యక్రమం విజయ వంతం చెయ్యాలని వారు కోరారు.