ఉచిత కరెంటు కు మరొక అవకాశం ..భార్గవ్
రథసారథి మిర్యాలగూడ
గృహజ్యోతి 200 యూనిట్లు ఉచిత కరెంట్ కోసం గతంలో నిర్వహించిన ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న పట్టణ ప్రజలు ఉచిత కరెంట్ రానివారు (ప్రజా పాలన సైట్లో not applied అని నమోదు అయినవారు) ఆన్లైన్లో ఎడిట్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కలిగించింది అని మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తెలిపారు. దీనికోసం మిర్యాలగూడ పట్టణ ప్రజలు సంబంధిత కరెంట్ బిల్లు, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, సెల్ ఫోన్ నెంబర్ తో మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని మున్సిపల్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.