అపోలో రీచ్ హాస్పిటల్ లో గణతంత్ర వేడుకలు
రథసారథి,మిర్యాలగూడ:
74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మిర్యాలగూడ లోని అపోలో రీచ్ హాస్పిటల్ లో ఘనంగా జరిగాయి.అపోలో రీచ్ హాస్పిటల్ సీనియర్ డాక్టర్ బాబు జాతీయ జెండాను ఎగురవేసి సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ గోపికృష్ణ, డాక్టర్లు భరత్ తేజ్, మురళీకృష్ణ రెడ్డి,విజయేందర్,బాలనర్సింహుడు,రామకృష్ణారెడ్డి,రాఘమాలిక, శృతి మార్కెటింగ్ మేనేజర్ ప్రమోద్ఆవంచ, తదితరులు పాల్గొన్నారు.