ఎంఈవో బాలాజీ నాయక్ కు ఘన సత్కారం
రథసారథి ,మిర్యాలగూడ :
సుదీర్ఘకాలం మిర్యాలగూడ ఎంఈవో గా పనిచేసి విశేష సేవలు అందించిన మండల విద్యాధికారి బాలాజీ నాయక్ ను పి ఆర్ టి యు మిర్యాలగూడ అర్బన్ శాఖ పక్షాన మంగళవారం ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బాలు నాయక్, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ కుమారి ,ఆలగడప ప్రధానోపాధ్యాయులు రఘువర ప్రసాద్ ,అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మునగాల రాంరెడ్డి ,అనుమల సైదిరెడ్డి రాష్ట్ర బాధ్యులు దస్తగిరి,యాదగిరిరెడ్డి ,కురువ, రమణాచారి జిల్లా బాధ్యులు హబీబా ,జానయ్య, జయంతి, అరుణ ,సరిత, రఘు, నిర్మల, పార్వతి మండల బాధ్యులు డి వెంకటేశ్వర్లు ,నాగ లత, శ్రీనివాస్, లక్ష్మీబాయి, లక్ష్మి, మిర్యాలగూడ మండల శాఖ బాధ్యులు మరియు సీఆర్పీలు, ఎంఆర్సి స్టాప్ రేఖ మేడం నిరంజన్ ,హారిక ,ప్రసాద్ పాల్గొన్నారు.