మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి
రథసారథి, మిర్యాలగూడ :
మహత్మ గాంధీ 155వ జయంతి సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయం లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అమృతం దుర్గసత్యం,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.